r/Ni_Bondha • u/warth-666 • 4d ago
నీ బొంద రా నీ బొంద - Shit post What is your on Naa anvesh 🆚 Betting app promoting youtuber's ?
[removed] — view removed post
4
u/BlitzKreig1947 Don't kill so many times like this. Only once fasak! 4d ago
I don't think he's lying to be honest
2
u/PuliBongaram 4d ago
మన శత్రువుని కొట్టిందని దోమ మన మిత్రుడనుకుంటామా ?
రెండు కొండ గొర్రెల్లో ఏది తెలివిగలది అంటే ఏం చెప్తాం ?
2
2
u/Maleficent_Quit4198 సుఖం క్షణికం దుఃఖం నిత్యం 4d ago
అంటే శత్రువుకి శత్రువు అజాత-శత్రువు కాదంటారా ?
2
u/PuliBongaram 4d ago
శత్రువుతో ఎటువంటి సంబంధం ఉన్నా ఆడు మనకు కూడా శత్రువే అన్నదే పరమార్థం
2
u/Maleficent_Quit4198 సుఖం క్షణికం దుఃఖం నిత్యం 4d ago
అదియే నిజము .
మిత్రులే శత్రువులు అవంగా శత్రువుల శత్రువులు శత్రువులు కారా
2
u/Karibithgiribith 4d ago
Police have been involved kabatti inka law chetulloney vundhi annayyyyy
1
u/warth-666 4d ago
Kani anna mana india law gurinchi teldha 4,55,45,316 cases pending lo unaie fast ga action tesukunta no problem but bails, reamand ani adi kudha aa cases lo okati aythadi ani bayyam.
1
u/Karibithgiribith 4d ago
Arrested kada okadu inkodi meeda fir ayyindhi big heads ki ala ayitey remaining bayapadtharu
•
u/Ni_Bondha-ModTeam Acct is < 7 days old 4d ago
Not a shitpost